సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. సీఎంను బెదిరించిన యువతి అరెస్ట్
సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బెదిరించిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. థానేకి చెందిన ఫాతిమా ఖాన్ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల బెదిరింపులకు పాల్పడిందని పోలీసులు విచారణలో తేలింది.