BIG BREAKING: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?
మద్యం ప్రియులకు బిగ్ షాక్. లిక్కర్ ధరలు మరింత భారం కానున్నాయి. ఇటీవలె మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం మరోసారి పెంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ప్రకటించారు. ఇలా లిక్కర్ ధరలు పెంచుతూ పోతే ఎలా అని బాధపడుతున్నారా? అయితే ఇది మన రాష్ట్రంలో కాదు.