BREAKING: బిహార్ కాబోయే సీఎం అతడే.. బిగ్ ట్విస్ట్!
మరోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు.
మరోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు.
బీహార్‌లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) కూటమి మధ్య కొత్త మంత్రివర్గ కూర్పుపై తుది ఫార్ములా ఖరారైంది.
జేడీయూ తమ అధికారిక ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేసింది. నితీష్ కుమారే మా సీఎం అని రాసుకొచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని నిమిషాలకే ఆ పోస్టును డిలీట్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా నితీశ్ కుమార్ సీఎం అని అధికారికంగా ప్రకటించలేదు.
బిహార్ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ 3.75 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45 వేలకుపైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్ జేడీయూ) పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్డీఏ సీట్ల పంపకంలో భాగంగా తమకు కేటాయించిన 101 సీట్లలో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మిత్రపక్షం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యోదంతం నేపథ్యంలో పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.
బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు.
సీఎం నితీశ్ కుమార్ ఎక్స్‌లో సంచలన ప్రకటన చేశారు. 2025-30 మధ్యకాలంలో కోటి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని.. ఇది దాదాపు పూర్తయిందని తెలిపారు.
బిహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఓటరు కార్డుపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ ఫొటో ఉన్నది. ఇది చూసి ఆ మహిళ, ఆమె భర్త షాక్ అయ్యారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు మండిపడ్డారు.