MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్కు అస్వస్థత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన కిందపడిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రని అన్నా సలైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్కు తరలించారు. అక్కడ సీఎంకు చికిత్స కొనసాగుతోంది.