చంద్రబాబు, స్టాలిన్ వింత సందేశాలు.. పిల్లలను కనడంపై ఈ సీఎంల లాజిక్ కరెక్టేనా?
ఇటీవల దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ప్రజలకు ఇస్తున్న పిలుపులు చర్చనీయాంశం అయ్యాయి. 16 మంది పిల్లలను కనాలని స్టాలిన్ పిలుపునిస్తే.. ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. వీరి వ్యాఖ్యలపై విశ్లేషణ ఈ కథనంలో..