నేషనల్ CJI : సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా! భారత సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రతిపాదించారు. సీజేఐగా నవంబర్ 11న జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CJI-Modi: న్యాయవ్యవస్థపై తప్పుడు సంకేతమే.. మోదీపై ప్రశాంత్ భూషణ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ చర్యను న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. వీరిద్దరూ న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టే. ఇలా చేస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రశాంత్ భూషణ్ అన్నారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Salary: ప్రధాని..రాష్ట్రపతి..చీఫ్ జస్టిస్ జీతం..రిటైర్ అయ్యాక బెనిఫిట్స్ తెలిస్తే అవాక్కవుతారు.. మనదేశ అత్యున్నత పదవులు రాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిస్. ఈ పదవుల్లో ఉన్నవారికి జీతం ఎంత ఉంటుంది? వారు పదవుల నుంచి దిగిపోతే వారికి ఎంత రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది? ఇతర సదుపాయాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఇది తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By KVD Varma 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల వేళ.. డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఇది కీలకమైన కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రతి ఐదేళ్లకు ఐదు నిమిషాలు కేటాయించి గర్వంగా ఓటు వేయాలన్నారు. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : న్యాయవ్యవస్థకు ముప్పు..సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ కొంతమంది న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు, సమగ్రతను దెబ్బతీ సేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని..దీని మీద చర్యలు తీసుకోవాలంటూ 600 మంది లాయర్లు సీఐఐ జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు.సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా లాంటి వారు ఇందులో ఉన్నారు. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn