PM Salary: ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధానికి కల్పించిన సౌకర్యాలు ప్రత్యేకం. ప్రధానిగా ఉండేవారు అధికారిక ప్రభుత్వ నివాసంతో పాటు భద్రత కోసం ప్రత్యేక రక్షణ బృందాన్ని (SPG) పొందుతారు. ప్రభుత్వ వాహనాలు, విమానాల సౌకర్యం అందుబాటులో ఉంది. అంతర్జాతీయ పర్యటనల సమయంలో వారి వసతి, ఇతర ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
పూర్తిగా చదవండి..PM Salary: ప్రధాని..రాష్ట్రపతి..చీఫ్ జస్టిస్ జీతం..రిటైర్ అయ్యాక బెనిఫిట్స్ తెలిస్తే అవాక్కవుతారు..
మనదేశ అత్యున్నత పదవులు రాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిస్. ఈ పదవుల్లో ఉన్నవారికి జీతం ఎంత ఉంటుంది? వారు పదవుల నుంచి దిగిపోతే వారికి ఎంత రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది? ఇతర సదుపాయాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఇది తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Translate this News: