Sreeleela: స్టార్ హీరోయిన్ డిమాండ్‌కు షాకైన నిర్మాతలు! ఒక్క సినిమాకు ఎంతంటే
యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షెఫాలీ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. దీంతో ఆమె మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల సంచలన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని.. వారిని తొక్కేస్తున్నారంటూ ఆరోపించారు. ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఇంకా పోరాటం చేస్తున్నామని అన్నారు.
కోలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ ధనుష్ టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలనే తన కోరికను బయటపెట్టారు. ధనుష్ కామెంట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి కాంబో నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీతో కలిసి మాల్దీవ్స్ లో చిల్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఓవైపు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తోంది కీర్తి.
తమిళ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఓ నిర్మాతకు తన తదుపరి చిత్రం కథ చెప్పడానికి మధురై వెళ్లి తిరిగి బస్సులో ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు.
సినిమా థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్‌పై కుట్రతోనే ఇండస్ట్రీలోని ఓ నలుగురు ఇదంతా చేస్తున్నారన్నారు. 'హరిహర వీరమల్లు' మూవీని దెబ్బతీసేందుకే కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు.
తెలుగు సినిమాకు మకుటం మాయాబజార్. ఎప్పటికీ నిలిచిపోయే ఈ క్లాసిక్ ను రీరిలీజ్ చేయనున్నారు. ఈ నెల 28న సీనియర్ ఎన్టీయార్ జయంతి రోజున మాయాబజార్ రీరిలీజ్ చేయనున్నారు. నిన్న దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.