CID ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. ACP ప్రద్యుమన్ ఇక లేరు!
'CID' షో పెద్ద మలుపు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం రాబోయే ఎపిసోడ్ లోACP ప్రద్యుమన్ పాత్ర ఓ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతుందట. దీంతో CID అభిమానులను షాక్ కి గురవుతున్నారు. ప్రముఖ నటుడు శివాజీ సతం ACP ప్రద్యుమన్ పాత్రను పోషించారు.