BIG BREAKING : చైనాను వణికించిన భూకంపం
2025 మే 16 శుక్రవారం రోజున చైనాలో భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
2025 మే 16 శుక్రవారం రోజున చైనాలో భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
భారత్, పాక్ టెన్షన్ మధ్యలో చైనా తన కుయుక్తులను ప్రదర్శిస్తోంది. తాజాగా చైనాకు సంబంధించిన గూఢచారి నౌక ఒకటి భారత్ కి చేరువలోకి వచ్చింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
చైనా నుంచి పాకిస్తాన్ గొప్పగా తెచ్చుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలను కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేశామని భారత కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్ అత్యంత ఆధునిక టెక్నాలజీని కలిగి ఉందని చెప్పింది. లాహోర్ లో ఒక రాడార్ పూర్తిగా నిలిపివేయబడిందని చెప్పారు.
బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారాక ఆ దేశం భారత్ కు వ్యతిరేకంగా మారింది. ఈ క్రమంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు బంగ్లా తాత్కాలిక సారధి యూనస్. తాజాగా మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి తన అక్కసును వెళ్ళగక్కుకున్నారు.
భారత్ పాకిస్థాన్‌ల మధ్యఉద్రిక్తతలు ముగిశాయో లేదో ఆ దేశానికి వంతపాడుతూ వస్తున్నచైనా మరో కుట్రకు తెరలేపింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పేర్లు మారుస్తూ ఓ జాబితాను విడుదల చేసింది. అయితే చైనా వైఖరిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది
భారత్‌పై పాకిస్తాన్ జరిపిన దాడులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ వాటిని పరిశీలించి అవి చైనా, టర్కీకి చెందినవిగా గుర్తించారు. చైనా PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి శిథిలాలను ఆర్మీ సాక్ష్యాలతో మీడియా ముందు పెట్టింది.
చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయి. అమెరికా చైనా వస్తువులపై 90 రోజుల పాటు 145% నుంచి 30%కి సుంకాలను తగ్గిస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చైనా కూడా అమెరికా దిగుమతులపై తన సుంకాలను 125% నుండి 10%కి తగ్గించనుంది.
టిక్‌టాక్, టెలిగ్రామ్ యాప్స్‌ను పాకిస్తాన్ బ్యాన్ చేసినట్లు ఇండియా టీవీ కథనం పేర్కొంది. మతపరమైన సూత్రాలకు విరుద్ధంగా ఉండే కంటెంట్, జాతీయ భద్రత, సాంస్కృతిక విలువల దృష్ట్యా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.