Maoist Funeral: మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి.. అక్కడే దహనం చేసిన ఛత్తీస్గఢ్ పోలీసులు!
నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన తెలుగు రాష్ట్రాల మావోయిస్టు మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులకు ఇవ్వకుండానే ఛత్తీస్గఢ్ పోలీసులు దహనం చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారు.