Railway Charges: భారీగా పెరగనున్న రైలు టికెట్ ధరలు.. ఎంతో తెలుసా?
నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టికెట్ ధర కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్ ధర కిలోమీటరుకు 2 పైసలు రైల్వే శాఖ పెంచనున్నట్లు సమాచారం. అయితే సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించే వారికి ఛార్జీల విషయంలో ఎలాంటి పెరుగుదల ఉండదు.