Election Commission: కొత్త టోల్ రేట్లు ఎన్నికల తరువాతే: ఎన్నికల కమిషన్!
లోక్సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కూడా టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రవాణా , జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని గురించి విజ్ఙప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.