Champions Trophy: ఆచితూచి ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు.. తగ్గిన పరుగుల వేగం
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆసీస్ వరుసగా రెండు వికెట్లను కోల్పోవడంతో.. బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ట్రావిన్స్ హెడ్ ఔట్ తర్వాత ఆసీస్ పరుగుల వేగం తగ్గుతూ వచ్చింది.