/rtv/media/media_files/2025/03/04/TS4lZjoRHXAJAUhAXa9P.jpg)
India VS Australia
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆసీస్ వరుసగా రెండు వికెట్లను కోల్పోవడంతో.. బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. 15.4 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 80/2 గా ఉంది. ట్రావిన్స్ హెడ్ ఔట్ తర్వాత పరుగుల వేగం తగ్గుతూ వచ్చింది.
He is a legend what a delivery by varun chakraborty he got the wicket of Most hated person in india Travis head..🥹♥️🫂😭💥
— Manoj Karwasra (@aapka_manoj) March 4, 2025
Unpredictable varun..#indvsAus pic.twitter.com/QQcEVrXBz1