Latest News In Telugu T20 World Cup : కప్‌ను అందుకున్నప్పుడు కెప్టెన్ ఆనందం చూడాల్సిందే... విశ్వవిజేత కిరీటాన్ని సగర్వంగా నెత్తికెత్తుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. కప్‌ను అందకోవడానికి చిన్నపిల్లాడిలా చేష్టలు చేసుకుంటూ వచ్చాడు. రోబోలా, డైనోసార్లా నడుచుకుంటూ వచ్చి బీసీసీఐ ప్రెసిడెంట్ చేతి నుంచి కప్పును అందుకున్నాడు. By Manogna alamuru 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ SRH: సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ హీరోకే కెప్టెన్ బాధ్యతలు! సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతుంది. ఈ ఐపీఎల్ లో 2023 వన్డే వరల్డ్ కప్ హీరో ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohith Sarma:చాలా రోజులు కోలుకోలేకపోయా..వరల్డ్ కప్ తర్వాత తొలిసారి స్పందించిన రోహిత్ ప్రపంచకప్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు సీనియర్ క్రికెటర్లు. ఆ భాద నుంచి బయటకు వచ్చి నార్మల్ అవుతున్నారు. ఫైనల్ మ్యాచ్ గురించి తొలిసారి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మనోభావాలను, సంఘర్షణను బయట పెట్టారు. By Manogna alamuru 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య? ఏబీ డివిలియర్స్ ఏమన్నారంటే హర్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ తిరిగి రాబోతున్నాడు. కెప్టెన్ బాధ్యతలు చేపట్టబోతున్నాడనే వార్తలపై ఏబీ డివిలియర్స్ స్పందించారు. హార్దిక్ ముంబైకి తిరిగి వెళ్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ భారాన్ని తగ్గించుకునేందుకు హర్దిక్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్నారు. By srinivas 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Icc World Cup 2023:దేన్నీ సాకులుగా చూపించాలని అనుకోవడం లేదు..రోహిత్ శర్మ By Manogna alamuru 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023:ఇండియా కప్ గెలవాలంటే..ఆ మొనగాడే ముఖ్యం By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Heath Streak: దిగ్గజ క్రికెటర్ హిత్ స్ట్రీక్ ఇక లేరు...! జింబాంబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రిక్ ఇక లేరు. క్యాన్సర్ తో పోరాడుతూ మంగళ వారం ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా పేగు, కాలేయ సంబంధ క్యాన్సర్ తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హీత్ స్ట్రీక్ మరణంపై ఆయన సహచర ఆటగాడు, జింబాంబ్వే ప్రస్తుత కెప్టెన్ హెన్రీ ఒలంగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి బీసీసీఐ తప్పు చేసిందా..? వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా కెప్టెన్సీ గురించి చర్చ ప్రారంభమైంది. కెప్టెన్‌గా దైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్న రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్లో విఫలమవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. By Karthik 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn