Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ... 70శాతం సక్సెస్ రేటు!
కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ సమం చేశారు. 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించింది రోహిత్ శర్మ మాత్రమే.