CANCER RISK: డేంజర్.. ఈ రాష్ట్రాల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువ !
భారతదేశంలో క్యాన్సర్ అతి పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ప్రతి ఏడాది లక్షల్లో మంది క్యాన్సర్ కి బలవుతున్నారు. అయితే ఇటీవలే భారతదేశంలో క్యాన్సర్ కేసులకు సంబంధించి నిర్వహించిన ఓ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.