లైఫ్ స్టైల్ Cancer : క్యాన్సర్ చికిత్స సమయంలో ఈ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందా? రేడియేషన్ థెరపీలో చాలా రకాలు ఉన్నాయి. దీనివల్ల గుండె కణజాలానికి చాలా నష్టం జరిగి గుండె జబ్బులకు కారణం కావచ్చు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన హృదయ స్పందన, వాపు, కాళ్ళలో నొప్పి వంటి ఇబ్బందులు ఉండవచ్చు. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పెరుగుతున్న తల, మెడ క్యాన్సర్ కేసులు.. తల, మెడ భాగంలో క్యాన్సర్ సోకిన బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. భారత్‌లో 26 శాతం ఇలాంటి కేసులు ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ రిపోర్టును అధికారులు విడుదల చేశారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer: ఈ మూడు క్యాన్సర్ మందులు ఏ ధరకు అందుబాటులో ఉన్నాయి? క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ట్రాస్టూజుమాబ్ డెరుక్స్‌టెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ మూడు క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీని తొలగించింది. క్యాన్సర్ మందుల ధరలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భారత్ లో ప్రమాదకరమైన 7 క్యాన్సర్లు! భారత్ లో అత్యధికంగా ఏడు రకాల క్యాన్సర్లు ఉన్నాయని ICFMR నివేదిక పేర్కొంది. ఊపిరితిత్తులు, రొమ్ము,అన్నవాహిక, నోరు, కడుపు, లివర్, గర్భాశయం క్యాన్సర్ ఎక్కువగా పీడిస్తున్నాయని.. పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. By Durga Rao 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer: ఆయుర్వేదం క్యాన్సర్‌ను నయం చేయగలదా? సూపర్‌ఫుడ్‌లు ప్రాణాలను కాపాడగలవా? క్యాన్సర్ అంటు వ్యాధి కాదు. ప్రపంచంలో మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్. ఈ వ్యాధి వచ్చినప్పుడు రోగి మనస్సులో మరణానికి కౌంట్‌డౌన్ నడుస్తుంది. చివరి దశలో క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది, ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer Vs Phone: ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా? నిజం ఏంటి? మొబైల్ ఫోన్ వినియోగం, మెదడు కణితుల మధ్య సంబంధాన్ని పరిశోధించడానికి పరిశోధకులు అనేక అధ్యయనాలను నిర్వహించారు.సెల్‌ఫోన్‌ను నిద్రపోయేటప్పుడు మీ దగ్గర ఉంచుకోవడం కూడా మెదడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని సూచించడానికి బలమైన ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ ఒక్క రక్త పరీక్షతో పేగు క్యాన్సర్ ను గుర్తించవచ్చు..! న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో స్క్రీనింగ్ పద్ధతి ద్వార క్యాన్సర్ నివారణకు సహాయపడుతుందని ప్రచురించింది.ఇప్పటికే ఒక వ్యక్తి పై దీనిని చేపట్టగా అది విజయవంతమైనట్టు వారు పేర్కొన్వారు.ఈ పరీక్షతో ముందుగానే క్యాన్సర్ ని కనిపెట్టోచ్చని తెలిపింది. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hina Khan: స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను.. బుల్లితెర నటి పోస్ట్ వైరల్..! బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాని. దీని నుంచి త్వరగా బయటపడతానని బలంగా నమ్ముతున్నాను అని హీనా ఖాన్ రాసుకొచ్చారు." By Archana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu డయాబెటిక్ పేషెంట్లకు అండాశయ క్యాన్సర్ ముప్పు.. ఐసీఎంఆర్ హెచ్చరిక..! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) టైప్ 2 డయాబెటిస్ అండాశయ క్యాన్సర్ కేసుల పెరుగుదల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసి హెచ్చరించింది. డయాబెటిస్ మెల్లిటస్ (DM) ఎండోమెట్రియల్ క్యాన్సర్ (EC) ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వారి పరిశోధనలలో తేలింది. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn