కెనడా నుంచి హిందువులు వెళ్లిపోవాలి.. మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ బొమ్మలను బోనులో బంధించి..!
కెనడాలో ఉంటున్న 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలని అక్కడున్న ఖలిస్థానీయులు నిరసనలు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జై శంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో బోన్లో పెట్టి ప్రదర్శనలు చేశారు.