ఇంటర్నేషనల్కెనడాపై పగపట్టిన ట్రంప్.. ట్యాక్సుల రూపంలో చుక్కలే ఆగస్టు 1 నుంచి కెనడా ఎగుమతులపై 35 శాతం సుంకాన్ని ఎదుర్కోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి లేఖ రాశాడు. అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా, కెనడా తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది. By K Mohan 11 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమానటుడు కపిల్ శర్మ కేఫ్‌పై ఉగ్రవాదుల కాల్పులు ప్రముఖ యాంకర్, కమెడియన్ కపిల్ శర్మపై కాల్పులు జరిగాయి. కెనడాలో కపిల్ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ KAP'S CAFE పై గుర్తుతెలియని దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. ఫైరింగ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By K Mohan 10 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Plane Crash: గాల్లో ఢీకొన్న శిక్షణ విమానాలు.. భారతీయ విద్యార్థి మృతి కెనడాలోని ఓ ఫ్లైట్ స్కూల్లో పైలట్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుండగా రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్ విద్యార్థులు మృతిచెందారు. వీరిలో ఒకరు ఇండియాకు చెందిన చెందిన యువకుడు శ్రీహరి సుఖేష్ (23) ఉన్నాడు. By B Aravind 10 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్PM Modi : ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేశారు. వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారు. విందులో పాల్గొని చర్చించుకుందామని పిలిచారన్నారు. By Madhukar Vydhyula 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్PM Modi : ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదు: మోదీ ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కెనడా పర్యటనలో భాగంగా జీ7 సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి.. మానవత్వంపై జరిగిన దాడి. ఇది భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి. దీన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. By Madhukar Vydhyula 18 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్G7 summit: ప్రధాని మోదీకి G7 సమ్మిట్ ఆహ్వానం కెనడాలో ఈ ఏడాది జూన్‌లో జరగబోయే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం వచ్చింది. కెనడా కననాస్కిస్‌లో జూన్ 15 నుంచి 17 వరకు జరగబోయే సదస్సుకు రావాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోదీకి ఫోన్ చేసి కోరారు. By K Mohan 06 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Toronto Shooting: కెనడాలో దుండగుడి కాల్పులు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి టోరంటో ఉత్తర యార్క్‌లోని లారెన్స్ హైట్స్ ప్రాంతంలో ఒక ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. By Madhukar Vydhyula 04 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్గర్ల్ఫ్రెండ్కు రూ.30 కోట్లు లాటరీ డబ్బు ఇస్తే.. మంచంలో మరో యువకుడితో..! కెనడాలో లారెన్స్ కాంప్‌బెల్ అనే వ్యక్తికి రూ.30 కోట్లు విలువ చేసే లాటరీ వచ్చింది. ఆ డబ్బులు అతని గర్ల్‌ఫ్రెండ్ క్రిస్టల్ ఆన్ మెక్కే కు ఇచ్చాడు. అవి తీసుకోని ఆమె మరో వ్యక్తితో పారిపోయింది. దీంతో లారెన్స్ కాంప్‌బెల్ కోర్టును ఆశ్రయించాడు. By K Mohan 01 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politicsఅమెరికాను ఎవరూ తాకలేరు | No one can touch America | Golden dome | Trump Offer to Canada | RTV By RTV 28 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn