By-elections in Telangana: తెలంగాణలో బైపోల్..జూబ్లీహిల్స్ తో పాటే ఆ 10 స్థానాలకు..
తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతుండగా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పార్టీల దృష్టి ఉప ఎన్నికల వైపు మళ్లీంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పకపోవచ్చనే ప్రచారం సాగుతోంది.