National: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కొందరు ఎమ్మెల్యేల మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఇప్పుడు ఈసీ ఉప ఎన్నిక నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కొందరు ఎమ్మెల్యేల మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఇప్పుడు ఈసీ ఉప ఎన్నిక నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జులై 10న పోలింగ్, జులై 12న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారని తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..
హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటోంది బీజేపీ. దీని కోసం కసరత్తులు మొదలుపెట్టింది. రేస్ గుర్రాలకే టికెట్లు ఇచ్చి ఈసారి ఎలా అయినా కంటోన్మెంట్ సీట్‌ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ.
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రిజల్ట్ కూడా ప్రకటించనున్నారు.