Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బరిలోకి నందమూరి వారసురాలు...ట్విస్ట్ ఏంటంటే?
తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని రకాలుగా సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.