NAVEEN YADAV: భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌

జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తిం అయ్యింది. ఐదో రౌండ్ పూర్తిఅయ్యే సరి కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. ఈ రౌండ్‌లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.

New Update
Naveen Yadav

Naveen Yadav

NAVEEN YADAV: జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధికారంలో ఉన్నా పార్టీకి, అధికారం కోసం పోరాటం చేస్తున్నా రెండు పార్టీ మధ్య హోరాహోరీ పోటీ(BRS Vs Congress) నడుస్తోంది. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తిం అయ్యింది. ఐదో రౌండ్ పూర్తిఅయ్యే సరి కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. ఈ రౌండ్‌లో కూడా కాంగ్రెస్(congress ) ఆధిక్యం సాధించింది. మిగిలిన మరో 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

by election in jubilee hills 2025

ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3,178 ఓట్ల లీడ్ వచ్చింది. మొత్తంగా ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ 12,650 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో నాలుగో స్థానంలో నోటా ఉంది. నోటాకు 99 ఓట్లు పడినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు