UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్.. ట్రాన్సాక్షన్ లిమిట్లో
UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి. యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది.
UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి. యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది.
మైక్రోసాఫ్ట్ లో ఈ ఏడాది భారీగా ఉద్యోగ తొలగింపులు జరిగాయి. ఇప్పటి వరకు కంపెనీ సుమారుగా 15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఉద్యోగ కోతలు వివిధ దశల్లో జరిగాయి, ముఖ్యంగా ఇటీవల జూలైలో 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు.
ఉద్యోగులకు EPFO సేవలు మరింత సులభతరం కానున్నాయి. EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాక్‌బుక్ డౌన్లోడ్ చేయడం లాంటి సేవలు ఈజీగా పొందవచ్చు. డిజిలాకర్ అనే యాప్‌లో ఈపీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖెమ్కా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11.40 సమయంలో బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలోని తన నివాసం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి పక్కనే ఉన్న ఓ హోటల్ ముందు దుండగులు ఆయనను కాల్చి చంపారు.
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2025 మే 21వ తేదీ బుధవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. దీంతో ధర రూ. 89 వేల 300కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగింది. దీంతో ధర రూ. 97 వేల 420కు చేరుకుంది.
ఆర్బీఐ విధానాల కారణంగా ఇల్లు కొనడం ఇప్పుడు చౌకగా మారుతోంది. 2025లో ఆర్బీఐ ఇప్పటికే రెండుసార్లు రెపో రేటులో కోతలను ప్రకటించింది. దీంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా అనేక బ్యాంకులు ఇటీవల హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి.
బైజూస్ కంపెనీ ఫౌండర్ బైజూ రవీంద్రన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో బైజూస్ 3.0ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి దశలో ఉందని పేర్కొన్నారు. అలాగే తమ కంపెనీలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదన్నారు.
దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. మహాత్మా గాంధీ కొత్త సిరీస్ కింద రూ. 20 నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. వాటిపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. పాత నోట్ల లాగే కొత్త నోట్లు ఉంటాయి.