బిజినెస్ Budget Cars: సేఫ్టీలో జీరో రేటింగ్...కానీ అమ్మకాల్లో నెంబర్ 1..టాటా, హ్యుందాయ్ కి షాక్..!! ప్రస్తుతం కారు కొనే సమయంలో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మారుతి కారుకు జీరో సేఫ్టీ రేటింగ్ ఉంది. నేటికీ, మారుతి వాగనర్ వంటి కార్లు సరసమైన ధరలలో లభించే సురక్షితమైన కార్లు కానప్పటికీ, బడ్జెట్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Wholesale Inflation : నవంబర్ లో హోల్ సేల్ ద్రవ్యోల్బణం బాగా పెరిగింది.. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ లో బాగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు హోల్ సేల్ ద్రవ్యోల్బణం డేటా వచ్చింది. నవంబర్ లో టోకు ద్రవ్యోల్బణం 0.26%కి పెరిగింది. ద్రవ్యోల్బణం పెరగడం అంటే వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజల జీవన వ్యయం పెరుగుతుంది By KVD Varma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Rides: జొమాటో డెలివరీ బాయ్ 75 కోట్ల కొనుగోళ్లు.. ఎలా చేశాడు? జొమాటో డెలివరీ బాయ్ పేరుపై.. అతని ఎకౌంట్ ఉపయోగించి 75 కోట్ల రూపాయల కొనుగోళ్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఐటీ శాఖ అధికారులు దీనిపై దర్యాప్తు చేయగా.. అమిత్ అగర్వాల్, జంషెడ్పూర్ సిండికేట్లు ఇలా చాలామంది ఎకౌంట్స్ నుంచి బోగస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్టు తేలింది. By KVD Varma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర.. పసిడి ప్రియులకు ఊహించని షాక్..!! మహిళలకు షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మంగళవారం 22క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ. 57,350 ఉంది. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ. 62,560గా ఉంది. 22 క్యారెట్లపై రూ. 250, 24 క్యారెట్లపై రూ. 270 ధర పెరిగింది. By Bhoomi 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Dollar vs Rupee: రూపాయి టైమ్ బాలేదు.. డాలర్ తో పోలిస్తే మరింత దిగజారిపోయింది.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బాగా పడిపోయింది. రికార్డు స్థాయి కనిష్టం 83.38 రూపాయలకు చేరుకుంది. దీనివలన దిగుమతులపై భారం ఎక్కువ అవుతుంది. అలాగే, అమెరికాలో చదువుకునే వారికి ఖర్చులు పెరుగుతాయి. దేశీయ మార్కెట్లో ప్రతికూలతలు రూపాయిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyderabad Real Estate: హైదరాబాద్ లోని ఆ ఏరియాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. ! దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో గడిచిన మూడు సంవత్సరాల్లో సుమారు 33 శాతం పెరిగాయి. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Savings Plan: ప్రతిరోజూ రూ. 100 పొదుపు చేస్తే...కోటీశ్వరులు అవ్వడం పక్కా...ఎలాగో తెలుసా? టీ, కాఫీ, సిగరెట్, స్వీట్స్, సినిమాలు వంటి అనవసరమైన ఖర్చులను తగ్గించి..25 ఏళ్ల నుంచి 65ఏళ్ల వరకు ఎన్పీఎస్ లో రోజుకు 100 పెట్టుబడి పెడితే 35ఏళ్లకు 12.60లక్షలు. అసలు పెట్టుబడి మొత్తంపై 35ఏళ్లకు రూ. 1.02కోట్లు కేవలం వడ్డీగా లభిస్తుంది. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం! శనివారం నాడు బంగారం , వెండి ధరలు కొంచెం పెరిగాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు బంగారం , వెండి ధరలు మార్కెట్లో భారీగా తగ్గాయి. By Bhavana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPFO: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే దీపావళి కానుక.. పీఎఫ్ పై కీలక ప్రకటన! ఉద్యోగులకు దీపావళి కానుకగా కేంద్రం పీఎఫ్ వడ్డీని అందించింది. ఈపీఎఫ్వో చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేసింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ జమ కాగా..త్వరలోనే అందరికీ వడ్డీ అందుతుందని ఈపీఎఫ్వో ఓ ప్రకటనలో పేర్కొంది. By Bhoomi 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn