WhatsApp Web: వాట్సాప్ వెబ్ వాడొద్దు.. కేంద్రం వార్నింగ్!
వాట్సాప్ అనేది మనిషి జీవితంలో కీలకంగా మారింది. ప్రపంచంలో అత్యధికమంది వాడే మెసేజింగ్ యాప్‌గా అవతరించింది. అయితే వాట్సాప్ వినియోగదారులను హెచ్చరించింది. భారత ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.