Republic Day Sale 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ఇవే!

రిపబ్లిక్ డే సేల్ 2026లో Amazon, Flipkart లలో ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు అన్ని రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో 5G ఫోన్ తక్కువ ధరకు కొనడానికి ఇది మంచి అవకాశం.

New Update
Republic Day Sale 2026

Republic Day Sale 2026

Republic Day Sale 2026: భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ ఈవెంట్స్‌లో రిపబ్లిక్ డే సేల్ ఒకటి. 2026లో ఈ సేల్ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. Amazon, Flipkart లలో ప్రీమియం, మిడ్-రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ సేల్‌లో iPhone, Google Pixel, Samsung, OnePlus వంటి టాప్ బ్రాండ్ ఫోన్లు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ EMI వంటి సదుపాయాలతో 5G ఫోన్ కొనడానికి ఇది మంచి అవకాశం.

మీకు ప్రీమియం ఫోన్ కావాలన్నా, బడ్జెట్‌లో మంచి 5G ఫోన్ కావాలన్నా - ఈ సేల్‌లో చాలా ఆప్షన్లు ఉన్నాయి.

Also Read: అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' షురూ.. ఈ 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Amazon Republic Day Sale 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. 

Amazon Great Republic Day Sale 2026 జనవరి 16 నుంచి ప్రారంభమవుతోంది. ఈ సేల్‌లో SBI, ICICI బ్యాంక్ కార్డ్స్‌పై అదనపు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

iQOO Z10 5G - బడ్జెట్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫోన్

ధర: ₹22,998 (12% తగ్గింపు)

ప్రధాన ఫీచర్లు:

Snapdragon 7s Gen 3 ప్రాసెసర్

7300 mAh పెద్ద బ్యాటరీ

ఫాస్ట్ 5G పనితీరు

తక్కువ ధరలో మంచి స్పీడ్, గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం iQOO Z10 5G మంచి ఎంపిక. దీని బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది.

Samsung Galaxy A55 5G - బెస్ట్ మిడ్-రేంజ్ ఫోన్

ధర: ₹25,999 (43% తగ్గింపు)

ప్రధాన ఫీచర్లు:

Exynos 1480 ప్రాసెసర్

ప్రీమియం AMOLED డిస్‌ప్లే

Circle to Search ఫీచర్

5000 mAh బ్యాటరీ

Samsung బ్రాండ్ మీద నమ్మకం ఉన్నవారికి Galaxy A55 5G చాలా బెస్ట్ మొబైల్ ఇది. రోజువారీ ఉపయోగానికి ఇది స్టేబుల్, నమ్మదగిన ఫోన్.

OnePlus 15R - తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం

ధర: ₹47,999 (13% తగ్గింపు)

ప్రధాన ఫీచర్లు:

Snapdragon 8 Gen 5 ప్రాసెసర్

క్లిన్ OxygenOS

165Hz రిఫ్రెష్ రేట్

7400 mAh బ్యాటరీ

ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తక్కువ ధరలో కావాలనుకునే వారికి OnePlus 15R మంచి డీల్. గేమింగ్, హెవీ యూజ్‌కు ఇది సరిపోతుంది.

Realme Narzo 80 Pro 5G - బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్

ధర: ₹17,998 (31% తగ్గింపు)

ప్రధాన ఫీచర్లు:

Dimensity 7400 చిప్‌సెట్

6000 mAh బ్యాటరీ

IP69 వాటర్ ప్రొటెక్షన్

బ్రైట్ గేమింగ్ డిస్‌ప్లే

తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలంటే Realme Narzo 80 Pro 5G బెస్ట్ ఆప్షన్.

Also Read: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేయండి!

Flipkart Republic Day Sale 2026: టాప్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు

Flipkart లో కూడా రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. Axis బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Google Pixel 9A - బెస్ట్ కెమెరా ఫోన్

ధర: ₹39,999 (20% తగ్గింపు)

ప్రధాన ఫీచర్లు:

Tensor G4 ప్రాసెసర్

ఫుల్ HD+ డిస్‌ప్లే

5100 mAh బ్యాటరీ

గ్యారెంటీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్

కెమెరా క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ అనుభవం ముఖ్యమైతే Pixel 9A బెస్ట్.

OPPO K13 Turbo Pro 5G - స్టైలిష్ డిజైన్ ఫోన్

ధర: ₹34,999 (16% తగ్గింపు)

ప్రధాన ఫీచర్లు:

Snapdragon 8s Gen 4 ప్రాసెసర్

ఫుల్ HD+ డిస్‌ప్లే

7000 mAh బ్యాటరీ

50MP కెమెరా

డిజైన్, పనితీరు రెండూ కావాలనుకునే వారికి OPPO K13 Turbo Pro 5G సరిపోతుంది.

Vivo T4 5G - రోజువారీ ఉపయోగానికి మంచి ఫోన్

ధర: ₹24,999 (10% తగ్గింపు)

ప్రధాన ఫీచర్లు:

Snapdragon 7s Gen 3 ప్రాసెసర్

7300 mAh బ్యాటరీ

50MP కెమెరా

డైలీ యూజ్ కోసం నమ్మదగిన 5G ఫోన్ కావాలంటే Vivo T4 5G బెస్ట్ ఆప్షన్.

Motorola G86 Power 5G - బెస్ట్ బ్యాటరీ ఫోన్

ధర: ₹17,999 (10% తగ్గింపు)

ప్రధాన ఫీచర్లు:

Dimensity 7400 ప్రాసెసర్

6720 mAh బ్యాటరీ

క్లిన్ Android అనుభవం

బ్యాటరీ ఎక్కువ రోజులు ఉండాలి, సింపుల్ Android కావాలనుకునే వారికి ఇది మంచి ఫోన్.

రిపబ్లిక్ డే సేల్ 2026లో ఏ ఫోన్ కొనాలనుకుంటున్నారు?

సంవత్సరం పొడవునా చాలా సేల్స్ వచ్చినా, రిపబ్లిక్ డే సేల్ ప్రత్యేకం. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ కొనడానికి ఇదే మంచి అవకాశం. పెర్ఫార్మెన్స్ కావాలంటే OnePlus 15R లేదా iQOO Z10 5G, కెమెరా కావాలంటే Google Pixel 9A, బడ్జెట్‌లో మంచి ఫోన్ కావాలంటే Realme Narzo 80 Pro లేదా Motorola G86 Power ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్లు పరిమిత కాలానికి మాత్రమే. స్టాక్ అయిపోకముందే మంచి డీల్‌ను ఉపయోగించుకోవడం మంచిది.

Advertisment
తాజా కథనాలు