Business: ఈ ఒక్క స్టాక్ చాలు..కాసుల పంటే..లక్ష పెడితే రూ.30 లక్షలు..
ప్రస్తుతం ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏం బాగోలేదు. గత పది, పదిహేను రోజులుగా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఒక్క స్టాక్ మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తోంది. కాసులు పంట పండిస్తోంది.. అదేంటో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా..