Latest News In Telugu Tamilnadu: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాము- స్టాలిన్ కేంద్రం బడ్జెట్లో తమిళనాడుకు అన్యాయం చేసిందని, దీనికి నిరసనగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారని హెచ్చరించారు. By Manogna alamuru 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Union Budget-2024: బడ్జెట్లో ఏపీ, బిహార్‌కు పెద్దపీట.. సీఎం నితీశ్ ఏమన్నారంటే 2024-2025 ఆర్థిక ఏడాది బడ్జెట్లో మోదీ సర్కార్.. ఏపీ, బిహార్ రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. కేంద్రాన్ని స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతూనే ఉన్నానని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. దీనికి బదులుగా రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రకటించారంటూ పేర్కొన్నారు. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget-Students: బడ్జెట్ లో విద్యార్థులకు తీపికబురు.. విద్యా రుణాలపై! ఈ బడ్జెట్ లో విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండే విషయాలు ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది కేంద్రం. బీహార్, ఝార్ఖండ్ తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15000 కోట్లు కేటాయించింది. పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది, By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: ఏడోసారి బడ్జెట్‌తో చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ నెల 22 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలవనున్నాయి. ఇందులో ఆర్ధిక మంత్రి నిరమలా సీతారామన్ తన ఏడవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈమె కన్నా ముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆరుసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఈ రికార్డ్‌ను నిర్మలమ్మ బద్దలు కొట్టనున్నారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan Budget: యువతకు 10 లక్షల ఉద్యోగాలు.. రాజస్థాన్ బడ్జెట్ హైలెట్స్ రాజస్థాన్‌లో బడ్జెట్ సమావేశాల్లో ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి దియా కుమారి గురువారం 2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.4.90 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌కు ముందే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు.. ఈ నెల 22 నుంచి పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 23న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్‌తో భేటీ అయ్యారు. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Union Budget: కేంద్ర బడ్జెట్ తేదీ ఖరారు ! కేంద్ర బడ్జెట్ 2024 విడుదలకు తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22న పూర్తికాల యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nirmala Seetharaman: దేశ విభజన వ్యాఖ్యలపై నిర్మలా ఫైర్.. ఏమన్నారంటే నిధుల కేటాయింపు విషయంలో సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని మండిపడ్డారు. By B Aravind 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn