Latest News In Telugu Telangana:నేడే తెలంగాణ బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం బడ్జెట్ సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా బడ్జెట్లను ప్రకటిస్తున్నారు. మొదట కేంద్రం...నిన్న ఏపీ తమ మధ్యంతర బడ్జెట్లను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు తెలంగాణ వంతు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్లో సమావేశాలు మొదలవనున్నాయి. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vote-on-Account Budget: నేడు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఏపీలో 2024-25 ఆర్థిక ఏడాదికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11.02 నిమిషాలకు.. 2024-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current : ఉచిత విద్యుత్ పొందాలంటే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..స్పష్టం చేసిన కేంద్రం పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామంటూ ప్రకటించారు. అయితే స్కీమ్ పొందాలంటే ఇవి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అవేంటో తెలియాలంటే...ఈ ఆర్టికల్ మీద ఓ లుక్కేసేయండి. By Manogna alamuru 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆధ్యాత్మిక పర్యాటకానికి బడ్జెట్లో పెద్ద పీట..టెంపుల్ టూరిస్ట్ హబ్‌గా తెలంగాణ! By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maldives:తగువు పెట్టుకున్నా బడ్జెట్ ఇచ్చారు..మాల్దీవులకు 600కోట్లు పక్క దేశాలతో బంధాలు బలోపేతం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. మనతో గొడవపెట్టుకున్నా కూడా మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకు ఆర్ధిక సహాయం కేటాయించారు. రూ.600కోట్లను మాల్దీవులకు ఇస్తోంది భారత ప్రభుత్వం. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anurag Takoor: 25 ఏళ్ల రోడ్ మ్యాప్ కు వచ్చే 5 సంవత్సరాలు ఎంతో కీలకం! వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను తయారు చేయలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనకు రెఫరెండం అని ఆయన చెప్పుకొచ్చారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: నేను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నా..బడ్జెట్ చుట్టూ ఎంతో డ్రామా! వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నాను..బడ్జెట్ అంటే ఏదో ఊహించేసుకుని ఎంతో డ్రామా సృష్టిస్తున్నాం.అభివృద్ది కోసం చేసే ప్రకటనలకు కేవలం బడ్జెట్ ఒక్కటే సందర్భం కాదు అన్నారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget today:57 నిమిషాల మధ్యంతర బడ్జెట్...ఇప్పటివరకు ఇదే అత్యంత చిన్నది ఈరోజు ఉదయం పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 57 నిమిషాలపాటూ ఈ ప్రసంగం సాగింది. అయితే ఇప్పటివరకు నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఇదే అతి చిన్నది. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరవసారి. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn