BSNL కస్టమర్లకు అలర్ట్.. ఈ మెసేజ్ వస్తే ?
తాజాగా BSNL సిమ్ వినియోగించే కస్టమర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. వారికికి ఓ ఫేక్ మెసేజ్ పంపించారు. ఇందులో కస్టమర్ల కేవైసీ ట్రాయ్ నిలిచిపోతుందని.. 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందంటూ తప్పుడు సందేశం పంపిస్తున్నారు.