BSNL వినియోగదారులకు గుడ్న్యూస్.. సెట్ టాప్ బాక్స్ లేకుండానే..
దేశంలో మొదటిసారిగా సెట్ టాప్ బాక్స్ లేకుండా ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ సేవలను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. మొదటిగా మధ్యప్రదేశ్, తమిళనాడులో ఈ సేవలను ప్రారంభించి తర్వాత దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.