KTR: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన...అడ్డుకుంటామన్న కాంగ్రెస్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారతరాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.