హైదరాబాద్BIG BREAKING: KCRకు BRS, జాగృతి రెండు కళ్లు.. త్వరలో రైల్ రోకో BRS ఎమ్మెల్సీ కవిత శనివారం జూబ్లీహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌కు BRS, జాగృతి రెండు కళ్ల లాంటివని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 18ఏళ్లగా ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు. By K Mohan 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణFamous Women: షర్మిల, విజయ శాంతి, లక్ష్మీ పార్వతీతోపాటు రాజకీయ పార్టీలు నడిపిన నాయకురాళ్లు వీరే..! తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మహిళలు యాక్టీవ్‌గానే ఉన్నారు. లక్ష్మీ పార్వతీ ఎన్టీఆర్ తెలుగు దేశం, విజయ శాంతి తెలంగాణ ఇంటి పార్టీ, షర్మిలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు పెట్టారు. కవిత కూడా ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని వార్తలు వస్తున్నాయి. By K Mohan 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణహరీశ్ రావుకు BRS పగ్గాలు.. ఫాంహౌస్‌లో KCRతో కీలక భేటీ..! KCR పార్టీ పగ్గాలు ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత ఇష్యూ BRSలో సంచలనంగా మారింది. కవిత, కేటీఆర్‌ల మధ్య విభేదాలు హరీశ్ తగ్గించేందుకు ట్రై చేస్తున్నారు. ఫాంహౌస్‌లో KCRతో వారం రోజుల్లో 4సార్లు హరీష్ భేటీ అయ్యారు. By K Mohan 30 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKTR: కేసీఆర్ తో సమావేశమైన కేటీఆర్..కవిత ఇష్యూపై చర్చ? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఇష్యూ ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. By Madhukar Vydhyula 25 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKCR ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది.. కవిత కోపానికి కారణాలివేనా.!! కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని ఆరోపణలు వచ్చాయి. పార్టీలో ఆమె అసంతృప్తి వినిపించింది. అయితే కవిత వీటిపై స్పందించక పోవడం కొత్త అనుమానాలకు తెరరేపింది. జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఆమె తీరు వేరుగా ఉంది. By K Mohan 22 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appమిర్చి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి | MLC Kavitha Protest In Assembly Council | RTV By RTV Shorts 17 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుBOOK TREND: తెలుగు రాజకీయాల్లో ‘బుక్’ ట్రెండ్.. కలర్‌పుల్ బుక్స్ పేరుచెప్పి ప్రత్యర్థులకు వార్నింగ్ తెలుగు రాష్ట్రాల్లో బుక్ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులకు కొన్ని కలర్ బుక్స్ పేరు చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడినవారి పేర్లు రెడ్, బ్లాక్, గ్రీన్, గుడ్, పింక్ బుక్‌ల్లో రాసుకుంటామని నేతలు అంటున్నారు. By K Mohan 13 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణకల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప ఎవరూ ఇవ్వలేదు : మంత్రి పొన్నం కులగణనపై చర్చ జరిగేటప్పుడైనా KCR అసెంబ్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వే కోసం ఇంటికెళ్తే కొందరు వివరాలు ఇవ్వలేదన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్పా ఎవరూ కులగణనలో లెక్కలు చెప్పాలేదని ఆయన చెప్పారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు. By K Mohan 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణYear Ender 2024: కలిసి రాని కాలం.. ఫాంహౌస్ లో KCR, జైలుకు కవిత, కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు! 2024 బీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదు. కవిత అరెస్ట్, ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు, పది మంది ఎమ్మెల్యేలు జంప్, కేటీఆర్ పై ఏసీబీ కేసు ఇలా కారు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడం సైతం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. By Nikhil 31 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn