తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో కవిత సంబరాలు (VIDEO)

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో సంబరాలు చేసుకున్నారు. జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులతో కలిసి రంగులు చల్లుకున్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

New Update
Kavitha celecrations

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో సంబరాలు చేసుకున్నారు. జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులతో కలిసి రంగులు చల్లుకున్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నిలకలు జరగనుండడంతో అందులో వెనుకబడిన తరగతుల వారికి 42 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. 

గురువారం సమావేశమైన మంత్రవర్గం బీసీ రిజర్వేషన్ బిల్లుకు అమోదం తెలిపింది. దీంతో రాత్రి కవిత నివాసం, జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకొని వేడుకలు చేసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు