మళ్లీ యాక్టివ్ అయిన కవిత.. జాగృతి నాయకులతో కీలక సమావేశం.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. తన భవిష్యత్తు కార్యచరణపై జాగృతి నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేను పకడ్బందీగా చేసి.. రిజర్వేషన్లు పెంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కవిత డిమాండ్ చేశారు.