Sonu Sood Arrest Warrant: అరెస్టు వారెంట్‌పై సోనూ సూద్ సంచలన ప్రకటన..!
నటుడు సోనూ సూద్‌పై పంజాబ్ లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోనూసూద్ స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. ఈ విషయంలో కఠినచర్యలు తీసుకుంటామన్నారు.