సినిమాAnuja Short Film: ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్! దర్శకుడు ఆడమ్ జె గ్రేవ్స్ హిందీలో రూపొందించిన అమెరికన్ చిత్రం 'అనుజ' ఆస్కార్ 2025కి నామినేట్ అయింది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందింది. ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. By Seetha Ram 23 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBREAKING NEWS : మిమల్ని చంపేస్తాం.. బాలీవుడ్ నటులకు పాక్ షాక్! కమెడియన్ కింగ్ కపిల్ శర్మతో పాటుగా రాజ్‌పాల్ యాదవ్, రెమో డిసౌజా, సుగంధ మిశ్రాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వీరిందరికీ పాకిస్థాన్ నుంచి ఈ మెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. By Krishna 23 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాక్యూరియాసిటీ పెంచుతున్న మిశ్రా.. మోనాలిసా కోసం అదిరిపోయే రోల్ ! మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసాకు బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చేసింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన కొత్త సినిమాలో మోనాలిసాను తీసుకోబోతున్నారు. మోనాలిసాను కలిసేందుకు త్వరలోనే తాను ప్రయాగ్ రాజ్ కు వెళ్లనున్నట్లుగా వెల్లడించారు. By Krishna 22 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాహాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్ అలీఖాన్ నటుడు సైఫ్ అలీఖాన్ మంగళవారం డిశ్చార్జ్ కానున్నారు. లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే అదే విషయాన్ని వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సైఫ్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డిశ్చార్జ్‌కు సంబంధించిన పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. By Krishna 21 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJackky Bhagnani: షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ భర్తకు గాయాలు! బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, నిర్మాత జాకీ భగ్నానీ గాయాలపాలయ్యారు. అర్జున్ హీరోగా జాకీ నిర్మాతగా తెరకెక్కుతున్న 'మేరే హస్బెండ్‌కి బీవీ' షూటింగ్ సెట్ లో ప్రమాదం జరగడంతో వీరిద్దరూ గాయపడ్డారు. By Archana 20 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSaif Ali khan: సైఫ్ కేసులో నిందితుడిని పట్టించిన పరోటా.. UPI పేమెంట్‌తో ఎలా దొరికిపోయాడో చూడండి! సైఫ్ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత నిందితుడు ఓ వ్యక్తి దగ్గర పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి నెంబర్ ద్వారా లొకేషన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. By Archana 20 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSaif Ali Khan: సైఫ్ ని పొడిచిన తర్వాత.. అక్కడికి వెళ్లి హాయిగా నిద్ర.. నిందితుడి గురించి షాకింగ్ నిజాలు! సైఫ్ దాడికి సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. జనవరి 16న నిందితుడు ఆ రోజు ఉదయం 7 గంటల వరకు బాంద్రాలోని ఉన్నాడని.. అక్కడే ఓ బస్ స్టాప్ లో నిద్రించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఆతర్వాత రైలు ఎక్కి వర్లీ చేరుకున్నట్లు వెల్లడించారు. By Archana 20 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguUrvashi Rautela: సిగ్గుగా ఉంది.. సైఫ్ సర్ అలా చేసినందుకు క్షమించండి! ఊర్వశీ పోస్ట్ నటి ఊర్వశీ రౌతేలా హీరో సైఫ్ అలీఖాన్ దాడి విషయంలో ప్రవర్తించిన తీరుపై క్షమాపణలు చెప్పారు. సైఫ్ సర్... మీ గురించి మాట్లాడే టైంలో అలా ప్రవర్తించినందుకు విచారంగా ఉంది. నేను ప్రవర్తించిన తీరుపై మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను అని తెలిపారు. By Archana 18 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Saif Ali Khan: సైఫ్‌ను పొడిచి కోటి డిమాండ్.. సీన్ టూ సీన్ వివరించిన నానీ నటుడు సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం లేదని...గాయాల నుంచి కోలుకుంటున్నారని చెప్పారు ముంబైలోని లీలావతి ఆసుత్రి వైద్యులు . దాదాపు 30 ని. సైఫ్‌పై దుండగుడు దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అతను కోటి రూపాయలు డిమాండ్ చేశాడని...ఇవ్వకపోవడంతో అటాక్ చేశాడని చెప్పారు. By Manogna alamuru 17 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJr NTR : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి... ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై హీరో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యానని ఎన్టీఆర్ తన ట్వీట్ లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. By Krishna 16 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాకరీనా లేని టైమ్ చూసి ఎటాక్.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది వాళ్లేనా? సైఫ్ పై దాడి జరిగిన టైమ్ లో ఆయన భార్య కరీనా ఇంట్లో లేదు. కరిష్మా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గర్ల్స్ నైట్ ఔట్ అంటూ ఓ పోస్టు పెట్టింది. ఈ పార్టీలో కరీనా పాల్గొంది. సైఫ్ ఇళ్లు గురించి బాగా తెలిసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. By Krishna 16 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాసైఫ్ అలీ ఖాన్‌ను ఇంట్లో దొంగతనం.. హీరోను కత్తితో పొడిచి పరార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో భారీ చోరీ జరిగింది . చోరీ సమయంలో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ స్వల్పంగా గాయపడగా.. ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. By Krishna 16 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాకంగనా రనౌత్ కు బిగ్ షాక్.. అక్కడ ఎమర్జెన్సీ బ్యాన్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలను బంగ్లాదేశ్ లో బ్యాన్ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ మూవీని బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేసినట్లుగా తెలుస్తోంది. By Krishna 15 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSreeleela: సైఫ్ అలీఖాన్ కొడుకుతో శ్రీలీల ఫొటోలు వైరల్.. కారణం అదేనా? శ్రీలీల బాలీవుడ్ లోనూ ప్రయాణం మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి కనిపించింది. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Archana 08 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPoonam Dhillon : ఎంతకు తెగించార్రా.. బాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం నటి పూనమ్ ధిల్లాన్ ఇంట్లో లక్ష విలువైన డైమండ్ నెక్లెస్ చోరీకి గురైంది. రూ.35 వేల నగదు, కొంత డాలర్లు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు 37 ఏళ్ల సమీర్ అన్సారీని నిందితుడిగా గుర్తించారు By Krishna 08 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyశ్రీవారి సేవలో జాన్వీ కపూర్ | Heroine Janhvi Kapoor Visit To Tirumala | RTV By RTV 04 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainmentకాబోయే భర్తతో తిరుమలలో జాన్వీ కపూర్ | Heroine Janhvi Kapoor In Tirumala || Tirupati || RTV By RTV 04 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRadhika Apte: పెళ్లయిన 12 ఏళ్లకు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. పాపకి పాలు పడుతున్న ఫొటోని పోస్ట్ చేసి, డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. By Anil Kumar 14 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn