లైఫ్ స్టైల్Blood Pressure: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!! ఒత్తిడి శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. దీని వలన హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్త నాళాలు సంకోచించబడతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. అందువల్ల ఒత్తిడిని నివారించడానికి.. వ్యాయామం చేయటంతోపాటు మంచి నిద్ర పోవాలి. By Vijaya Nimma 11 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ఈ గింజల వాటర్ మీరు తాగితే.. వామ్మో ఇంత ప్రమాదమా! గర్భిణులు, రక్తపోటు ఉన్నవారు మెంతి గింజల వాటర్‌ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ వీరికి మాత్రం మంచివి కావని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు మెంతి గింజల వాటర్ తాగాలంటే వైద్యుల సూచనలు తప్పకుండా తీసుకోవాలి. By Kusuma 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్బీపీ ఉన్నవారు తినాల్సిన పదార్థాలివే బీపీ ఉన్నవారు తప్పకుండా పాలకూర, మెంతికూర, అరటి పండ్లు, ఓట్స్, వెల్లుల్లి, పెరుగు, డార్క్ చాక్లెట్లు, బెర్రీస్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Sugar And BP: షుగర్, బీపీని కంట్రోల్ చేసే ఐదు అద్భుతమైన ఆహారాలు అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడం గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బాదం పప్పులో మెగ్నీషియం లభిస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణలో ఉంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఫైబర్ బరువు తగ్గడానికి, మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. By Vijaya Nimma 14 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్రాత్రి మిగిలిన చపాతీ ఉదయాన్నే తింటే? రాత్రి మిగిలిన రొట్టెను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 09 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Life Style: ఈ వ్యాధులు ఉన్నవారు ఊరగాయలు తింటే డేంజర్! అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఊరగాయలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. ఊరగాయల తయారీలో ఉప్పు, నూనెలు అధిక మొత్తంలో ఉపయోగిస్తారు. దీనివల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. By Archana 07 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ఈ పువ్వుల టీతో.. హైబీపీ సమస్యలన్నీ మటాష్ డైలీ మందార పువ్వుల టీని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే ఈజీగా బరువు తగ్గుతారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 02 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Blood Pressure: అకస్మాత్తుగా రక్తపోటు పెరిగితే వెంటనే ఇలా చేయండి రక్తపోటు పెరిగితే అది గుండెతోపాటు మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువగా ఉంటే వెంటనే వ్యక్తిని ఫ్యాన్ గాలిలో హాయిగా ఉంచాలి. అరటి, కివీ, యాపిల్ తినడం వల్ల అధిక బీపీ ఉన్నవారికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Grapes Health Benefits: మీరు ద్రాక్ష పండ్లను తింటారా? ద్రాక్షను డైలీ తినడం వల్ల అనేకా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం, కాల్షియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మలబద్ధకం సమస్యకి కూడా బాగా పనిచేస్తుంది. By Kusuma 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Blood Pressure: అధిక రక్తపోటు ఉంటే ఇవి అమృతం..అస్సలు మిస్‌కావొద్దు అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, థైరాయిడ్ వంటి అనేక ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక బీపీ ఉన్నవారు చియా, అవిసె గింజలు, బ్రోకలీ, గుమ్మడి గింజలు, పిస్తాలు, బీన్స్, పప్పులు వంటి తింటే బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Nutmeg Benefits: నెల రోజుల పాటు రోజూ జాజికాయ నీటిని తాగితే..ఏమౌతుందో తెలుసా! పొటాషియం అధికంగా ఉండే జాజికాయ నీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు. నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడాలంటే జాజికాయ నీటిని తాగడం ప్రారంభించండి. By Bhavana 29 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Coffee: కాఫీ ఎక్కువగా తాగితే బీపీ తప్పదా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. ఇది ఎక్కువైతే ఆరోగ్య సమస్యలతోపాటు రక్తపోటు, ఆందోళన సమస్యలు పెరుగుతాయి. రోజుకు మూడు నుండి నాలుగు కప్పులు కెఫీన్ సురక్షితమని, అంతకు మించి తీసుకోవడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Jamun: నేరేడు పండుతో రక్తపోటు నియంత్రణ సాధ్యమా? నేరేడు పండ్లలో కల్తీ తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, డయాబెటిక్ రోగులు ఆహారంలో తప్పనిసరిగా ఈ పండు చేర్చుకోవాలి. నేరేడు పండ్లలో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిచటంతోపాటు రక్తం, రోగనిరోధకశక్తిని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBlood Pressure: రోజూ ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే రక్తపోటు అధికంగా ఉందని అర్థం! రక్తపోటు పెరిగినప్పుడు లక్షణాలు ఉదయం కనిపిస్తాయి. తలతిరగడం, ఉదయాన్నే దాహంగా అనిపించడం, చూపు మసకబారడం, వాంతులు-వికారం, నిద్ర ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 05 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBlood Pressure: వర్షాకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందా? వాతావరణంలో మార్పు గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వర్షాల సమయంలో వాతావరణంలో తేమ కారణంగా అనేక గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. దీనివల్ల రక్తపోటు కూడా మారవచ్చు. ఆ సమయంలో జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguహైబీపీ తో బాధపడుతున్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి! ఈరోజుల్లో హైబీపీ లేదా హైపర్‌టెన్షన్ సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటే పలు రకాల గుండె జబ్బులకు దారి తీస్తుంది. కాబట్టి హైబీపీని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి. దీనికోసం డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. By Durga Rao 28 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTimur Tree : ఈ చెట్టు ఉపయోగాలు తేలిస్తే ఇది వృక్షమా లేక మంత్రమా అనే డౌట్ వస్తుంది! ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే తైమూర్ చెట్టుకు ఉండే పండ్లు, కొమ్మలు, ఆకులు, గింజలు, బెరడు, అన్నీ ఔషధాలే.ఇంటి దగ్గర నాటడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి. ఇంటి గుమ్మం వద్ద ఈ చెట్టును ఉంచడం వల్ల ఇంట్లో ఉంటే చెడు చూపుల బారిన పడదని నమ్ముతారు. By Vijaya Nimma 22 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSun Salutations : 30 దాటితే సూర్య నమస్కారాలు చేయాల్సిందే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి, వెన్నెముక, కీళ్లు, కాళ్ల నొప్పులు అస్సలు ఉండవు. అలాగే మన బాడీకి కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సూర్య నమస్కారాలు ఒక రోజులో 12 సెట్లు చేస్తే బరువు తగ్గడంతో పాటు కండరాల బలం బాగా పెరుగుతుంది. By Vijaya Nimma 20 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn