Blood Pressure: అధిక రక్తపోటు ఉంటే ఇవి అమృతం..అస్సలు మిస్కావొద్దు
అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, థైరాయిడ్ వంటి అనేక ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక బీపీ ఉన్నవారు చియా, అవిసె గింజలు, బ్రోకలీ, గుమ్మడి గింజలు, పిస్తాలు, బీన్స్, పప్పులు వంటి తింటే బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.