రాత్రి మిగిలిన చపాతీ ఉదయాన్నే తింటే?
రాత్రి మిగిలిన రొట్టెను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.