ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా ?.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అయితే పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: బీజేపీతో జగన్ అక్రమ సంబంధం.. షర్మిల సంచలన వ్యాఖ్యలు AP: జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మీరు చేసిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ! అసెంబ్లీలో భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్టా లేక అప్పుల పత్రమా? అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఎగతాళి చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమన్నారు. హామీల అమలు కాంగ్రెస్‌కు చేతకాదని బడ్జెట్ చూస్తే తెలుస్తోందన్నారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అందుకే వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి వద్దన్నా: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆడుదాం ఆంధ్రా అన్న వైసీపీ వాళ్లు అసెంబ్లీకి రాకుండా పోయారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తానంటే తానే వద్దన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల తప్పులకు తాము బాధ్యులం కావొద్దనే వాళ్ల చేరికకు నో చెప్పానన్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు అసెంబ్లీలో రైతు రుణమాఫీపై చర్చ జరగనుంది. ఎల్లుండి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగన్ హత్యా రాజకీయాలు చేశారు.. అసెంబ్లీలో ఉండాల్సిన వ్యక్తి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి ?: షర్మిల బీజేపీ మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. NDRF బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదన్నారు. వినుకొండ వ్యక్తిగత హత్యను పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఉండాల్సిన జగన్ ఢిల్లీ వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పైరవీకారులకే సచివాలయ ఎంట్రీ- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నిలువునా మోసం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పోయి, సోనియా కుటుంబం వచ్చిందని..దీన్నే మార్పు అంటారా అంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద మండిపడ్డారు. 8 నెలల్లోనే రేవంత్ సర్కార్ వంచనకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maoists : పవన్‌కు మావోయిస్టుల ముప్పు! AP: పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. అప్రమత్తంగా ఉండాలంటూ పవన్‌కు సూచనలు చేసింది. కళ్యాణ్‌ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గతంలో పవన్ తీరును తప్పుబడుతూ మావోయిస్టుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ప్రభుత్వాలు మారినా..విధ్వంసం ఆగలేదు ఎర్ర మట్టిదిబ్బలు విషయంలో ప్రభుత్వాలు మారినా పరిస్థితులు ఏమీ మారలేదని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. అప్పుడు జగన్ పార్టీని తిట్టారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn