BIG BREAKING : EVMలపై ఈసీ సంచలన నిర్ణయం

EVMలపై ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. EVMలపై గుర్తుతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచాలని నిర్ణయించింది. రాబోయే బీహార్ ఎన్నికల నుంచి ఈసీ దీనిని అమలు చేయనుంది. 

New Update
evm

ఎలక్షన్ కమిషన్  సంచలన నిర్ణయం తీసుకుంది. EVMలపై గుర్తుతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచాలని నిర్ణయించింది. రాబోయే బీహార్ ఎన్నికల నుంచి ఈసీ దీనిని అమలు చేయనుంది. దీంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని మరింతగా గుర్తించి  ఎన్నుకోవచ్చు. EVM ప్యానెల్ లో  క్రమసంఖ్య, అభ్యర్థి పేరు,  కలర్ ఫోటో, గుర్తు ఇలా వరుసుగా ఉంటాయి. ఇప్పటివరకు అయితే  అభ్యర్థుల పేర్ల పక్కన వారి గుర్తులు ఉండేవి. 

Advertisment
తాజా కథనాలు