Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
మధ్యప్రదేశ్ భోపాల్‌లో మద్యం మత్తులో యువతీ యువకులు రోడ్లపై హంగామా చేశారు. ఒకే బైక్‌పై ఇద్దరు యువకుల మధ్య కూర్చున్న యువతి మద్యం మత్తులో సీటుపై నిలబడి ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చింది. వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.