Rameshwaram Cafe blast: బెంగళూరు కేఫ్ పేలుడు కేసు.. నిందితులు ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డు!
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు కీలక నిందితుల అరెస్టుకు NIA ప్రయత్నిస్తోంది. ఈ నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. మార్చి 1న బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని ITPL రోడ్లో ఉన్న కేఫ్‌లో IED పేలుడు సంభవించింది.