IPL 2024: నీటి కష్టాల మధ్య బెంగళూరులో ఐపిఎల్ మ్యాచ్.. కేఎస్ సీఏ కీలక ప్రకటన!
నీటి కొరత కారణంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్ లు రద్దు కాబోతున్నాయనే వార్తలపై కేఎస్ సీఏ క్లారిటీ ఇచ్చింది. 'మాకు నీటి కొరత లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూనే మ్యాచ్ నిర్వహిస్తాం' అని సీఈవో సుబేంధు ఘోష్ స్పష్టం చేశారు.