BC reservations : వాళ్లకోసమే మరోసారి సర్వే.. మంత్రి పొన్నం క్లారిటీ
సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో బీసీ సంక్షేమ శాఖ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఎవరైతే సర్వేలో సమాచారం ఇవ్వలేదో.. వారి నుంచి సమాచారం సేకరించడానికి మాత్రమే ఫిబ్రవరి 28 వరకు మరోసారి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.