Saddula Bathukamma : రేపు హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ...ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో రేపు సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. దీనికోసం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెన్‌రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.